మాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ...ఆఫ్గాన్ పై ఆసీస్ గెలుపు..!!

వరల్డ్ కప్ టోర్నీ8లో మంగళవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేయడం జరిగింది.

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ జాద్రాన్ 129* పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం జరిగింది.చివరిలో రసీద్ ఖాన్ 18 బంతులలో 35 పరుగులు చేయడం జరిగింది.

అనంతరం 292 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 69 పరుగులకే ఐదు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది.ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

మాక్స్ వెల్ (201*) ఏకంగా డబల్ సెంచరీ చేయడం జరిగింది.దీంతో 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో ఆఫ్గానిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.మ్యాచ్ మధ్యలో తొడ కండరాలు పట్టేసిన.

Advertisement

మాక్స్ వెల్ ఒంటి చేత్తో ఆసీస్ నీ గెలిపించడం జరిగింది.దీంతో వన్డేలలో చేజింగ్ లో 200 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మాక్స్ వెల్ రికార్డు సృష్టించాడు.

అంతేకాదు వరల్డ్ కప్ చేజీంగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు