పెళ్లైతే రొమాన్స్ చేయకూడదా అని ప్రశ్నించిన రష్మిక...

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక.కన్నడలో కిర్రాక్ పార్టి చిత్రంతో చిత్రసీమకు పరిచయం అయింది.

ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా టీజర్,సాంగ్స్ చూస్తుంటే మూవీ పక్కా హిట్ అనిపిస్తుంది.

అయితే ఈ మూవీలో విజయ్,రష్మికల మధ్య జరిగిన రొమాన్స్,రిలీజ్ అయిన ఫొటోస్ గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది.త్వరలో పెళ్లి పెట్టుకుని మరో హీరో తో రొమాన్స్ ఏంటి అనేది ఆ చర్చ.

దానికి గట్టి సమాధానం ఇచ్చింది రష్మిక.

Advertisement

‘ విజయ్ దేవరకొండ వీపుపై ఎక్కడం ఏంటి? ఆ రొమాన్స్ ఏంటి?’ అంటూ సోషల్ మీడియాలో రష్మికా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.అందులో తప్పేం ఉంది ,ఆ సినిమాలో వాళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించారు.భార్యభర్తల మధ్య రొమాన్స్ ఉంటే తప్పేంటని రష్మిక ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు తప్పుకాదా త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఎధురు ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నలకు గీత అలియాస్ రష్మికనే డైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది.

కన్నడ కిర్రాక్ పార్టిలో నటించిన హీరో రక్షిత్ తో ఆ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడింది రష్మిక.ఇరుకుటుంబాలు వీరి ప్రేమకు గ్నీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.అదే విషయాన్ని కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తే.

పెళ్లి అయితే,పెళ్లి ఫిక్స్ అయితే రొమాంటిక్ సీన్స్ లో నటించొద్దా.పెళ్లై పిల్లలున్న హీరోలు రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు : సుహాస్

హీరోయిన్స్ చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.నేనంటే గిట్టనివాళ్లే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఇలా నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారని వాపోయింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

తాజా వార్తలు