ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై పార్టీలు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పార్టీలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.
మిగిలిన స్థానాలను అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి.ఈ మేరకు తాజాగా టీడీపీ ( TDP ) అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.ఇందులో భాగంగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు:
చీపురుపల్లి – కళా వెంకట్రావు,( Kala Venkatrao )
భీమిలి – గంటా శ్రీనివాస రావు,( Ganta Srinivasa Rao )
పాడేరు – కిల్లు వెంకట్ రమేశ్ నాయుడు,
దర్శి – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ,
రాజంపేట – సుగవాశి సుబ్రహ్మణ్యం,
ఆలూరు – వీరభద్రగౌడ్,
గుంతకల్ – గుమ్మనూరు జయరాం,( Gummanur Jayaram )
కదిరి – కందికుంట వెంకటప్రసాద్,
అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్.
టీడీపీ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థులు:

విజయనగరం – కె అప్పలనాయుడు,
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి,
అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ,
కడప – భూపేశ్ రెడ్డి.