Purandeswari : ఏపీలో కూటమి గెలుపు చారిత్రక అవసరం..: పురంధేశ్వరి

ఏపీ బీజేపీ( AP BJP ) అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) కీలక వ్యాఖ్యలు చేశారు.అభ్యర్థులను ఒకసారి ఖరారు చేసిన తరువాత మార్చేది లేదని చెప్పారు.

 Alliances Victory In Ap Is A Historical Necessity Purandheswari-TeluguStop.com

అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.

రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరమని ఆమె పేర్కొన్నారు.రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి గెలుపు తప్పనిసరి అని తెలిపారు.ప్రజల కోసమే పొత్తన్న పురంధేశ్వరి జెండాలు మూడైనా అందరి ఎజెండా ఒక్కటేనని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube