TDP Fourth List : ఏపీలో టీడీపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై పార్టీలు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పార్టీలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.మిగిలిన స్థానాలను అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి.

ఈ మేరకు తాజాగా టీడీపీ ( TDP ) అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.

ఇందులో భాగంగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

H3 Class=subheader-styleటీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు:/h3p చీపురుపల్లి - కళా వెంకట్రావు,( Kala Venkatrao ) భీమిలి - గంటా శ్రీనివాస రావు,( Ganta Srinivasa Rao ) పాడేరు - కిల్లు వెంకట్ రమేశ్ నాయుడు, దర్శి - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, """/" / రాజంపేట - సుగవాశి సుబ్రహ్మణ్యం, ఆలూరు - వీరభద్రగౌడ్, గుంతకల్ - గుమ్మనూరు జయరాం,( Gummanur Jayaram ) కదిరి - కందికుంట వెంకటప్రసాద్, అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్.

H3 Class=subheader-styleటీడీపీ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థులు:/h3p """/" / విజయనగరం - కె అప్పలనాయుడు, ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం - అంబికా లక్ష్మీనారాయణ, కడప - భూపేశ్ రెడ్డి.

డిప్రెషన్ మందులు వాడిన న్యూజిలాండ్ మహిళ.. ఊహించని సైడ్ ఎఫెక్ట్స్‌తో..??