మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్( Yarlagadda Laxmiprasad ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల( Jr NTR Flexi ) తొలగింపుపై ఆయన మాట్లాడారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆకాశంలో ఉన్నారన్న యార్లగడ్డ ఆయనను తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్లేనని తెలిపారు.అది బాలకృష్ణ( Balakrishna ) అయినా, ఇంకా ఎవరైనా సరేనని పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలలో బాలయ్య సహా ఎవరి ప్రమేయం లేదని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy