సూపర్ స్టార్ రజనీకాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్

ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడు.పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.

రజినీకాంత్ ను, చంద్రబాబు రంగంలోకి దించాడు.చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలి.

ఎన్టీఆర్ పై చెప్పులు విసుగుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు పెళ్లి తెలిపిన రజినీకాంత్.ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటు.

వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను.ప్రజలేవరూ పట్టించుకోరు.

Advertisement

ఎన్టీఆర్ బతికుండగా రజిని ఏం చేశాడు.ఇప్పుడెం మాట్లాడుతున్నాడు.

మూడు రోజులు షూటింగ్ చేస్తే.నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజిని ,తెలుగు ప్రజలకేం చెప్తాడు.

ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజినీకాంత్ చదువుతూ రజినీకాంత్ మరింత దిగజారుతున్నాడు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు