జంతువులు ఎన్నో వింతలు, విన్యాసాలు చేసినప్పటికీ ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు.కానీ ఇప్పుడు ఏ జంతువు ఎక్కడ ఏం చేసిన ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అలా వైరల్ అవ్వడానికి కారణం మనిషె.ఏదైనా చిన్న వింత కనిపించిన వెంటనే తన దగ్గర ఉన్న కెమెరా తీసి వీడియో తీసేస్తున్నారు.
అందుకే వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు కూడా అలానే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే వావ్ అని ఆశ్చర్యపోతారు.మామూలుగానే చాలా మంది జంతువులు, పక్షులు వీడియోలను చూడడానికి ఇష్టపడతారు.
సముద్రంలో ఎంతో అందంగా కనిపించే జలచరాలు ఎంత ప్రమాదకరమో అంత ఆసక్తికరంగా కూడా ఉంటాయి.అవి కొన్ని సార్లు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి.
ప్రత్యేకించి సొరచేపలు, తిమింగలాలు చేసే పనులు మనల్ని మరింత ఆకర్షిస్తాయి.తిమింగలాలు పెద్ద పరిమాణంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి.వాటికి ఉండే ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక తిమింగలం పక్షులతో ఆడుతూ కనిపించింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో కొన్ని పక్షులు నీటి మీద ఉండగా వాటితో తిమింగలం ఆడుతూ కనిపించింది.ఆ పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ కనిపిస్తుంటే నీటిలో నుండి తిమింగలం బయటకు వస్తు మళ్ళీ లోపలికి వెళ్తూ సరదాగా ఆడుతూ ఉంది.ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
మీరు కూడా ఈ సరదా వీడియో చూసేయండి.