అక్షిత ట్రేడర్స్ లో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని బీబీగూడెం దగ్గర గల అక్షిత ట్రేడర్స్( Akshita Traders ) గోడౌన్లో ఆదివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

 Fire At Akshita Traders , Akshita Traders, Bibigudem-TeluguStop.com

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదంలో సుమారుగా కోటి రూపాయల విలువ గల కూల్ డ్రింక్ కాటన్స్ సగానికి పైగా కాలిపోగా,అందులో సామగ్రి కూడా కాలిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube