అక్షిత ట్రేడర్స్ లో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని బీబీగూడెం దగ్గర గల అక్షిత ట్రేడర్స్( Akshita Traders ) గోడౌన్లో ఆదివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో సుమారుగా కోటి రూపాయల విలువ గల కూల్ డ్రింక్ కాటన్స్ సగానికి పైగా కాలిపోగా,అందులో సామగ్రి కూడా కాలిపోయాయి.

జానీ మాస్టర్ అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టాడు.. సతీష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!