ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారా? నిజమెంత?

అవునట.నిజంగానే ఉపవాసం వల్ల బరువు తగ్గుతారట.

 Fasting Can Help You For Lose Weight, Fasting, Weight Loss, Festivals, Health Be-TeluguStop.com

సాధారణంగా మన సాంప్రదాయ ప్రకారం పండగల రోజు, పర్వదినాలకు ఉపవాసాలు ఉండడం సంప్రదాయం. ఇంకా ఈ ఉపవాసాల మనం దేవుడు కోసం చేసినప్పటికీ శరీరం నుండి విషపదార్ధాలు తొలిగిపోతాయని, శరీర జీవక్రియలను ప్రోత్సహించడానికి ఉపవాసం సాయపడుతుందని మన పెద్దలు చెప్తుంటారు.

అయితే నిపుణులు కూడా ఇది నిజం అనే చెప్తున్నారు. క్రమం తప్పకుండా ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి అని అంటున్నారు.ఉపవాసం చెయ్యడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా, జీవక్రియ సజావుగా సాగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

అంతేకాదు ఈ ఉపవాసాలు చెయ్యడం వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే పోషకాలతో కూడిన మంచి ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు.ఈ ఉపవాసం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube