మచిలీపట్నంలో ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి

మచిలీపట్నంలో ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది.MBR షాపింగ్ మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ వేర్ ను ప్రారంభించేందుకు గాను ఆమె నగరానికి వచ్చారు.

 Anupama Parameswaran Is A Popular Movie Actress In Machilipatnam , Machilipatna-TeluguStop.com

అనుపమను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున షోరూమ్ కు తరలి వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube