మెడికో ప్రీతి మృతి కేసులో కుటుంబ సభ్యులు వరంగల్ సీపీని కలిశారు.
ప్రీతి మరణంపై సీపీతో మాట్లాడి తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నామని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని ప్రీతి తండ్రి వెల్లడించారు.ప్రీతి శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు చెప్పారన్నారు.
కానీ పోస్టుమార్టమ్ రిపోర్టులో చూపించలేదని తెలిపారు.ఈ నేపథ్యంలోనే సీపీని కలిసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy