స్కిల్ డెవలప్‎మెంట్‎పై అసత్య ఆరోపణలు.. టీడీపీ నేత బొండా ఉమా

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారం మళ్లించేందుకే స్కిల్ డెవలప్‎మెంట్‎పై అసత్య ఆరోపణలు టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.

అర్జా శ్రీకాంత్ ను విచారణ పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.సీఐడీ అధికారులు గత నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి అవినీతిని నిరూపించలేకపోయారని తెలిపారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు