ఈ ఒక్క పని చేస్తే చాలు...7లక్షలు మీ సొంతం.. అదేంటంటే?

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇక ఏది జరగలాన్నా అరచేతిలో జరిగిపోతోంది.

ఇక ఏది చేయడానికైనా ఎవరి అనుమతి అవసరం లేకుండా మనకు నచ్చింది మనం చేయడానికి మనకంటూ ఒక వేదిక దొరికింది.ఇక సోషల్ మీడియాలో ఎవరి టాలెంట్ ను వాళ్ళు యథేచ్ఛగా బయటపెడుతున్నారు.

ఇక ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత ముఖ్యంగా ఎక్కువగా జరిగినవి ఛాలెంజ్ లు.అంటే ఐస్ బకెట్ ఛాలెంజ్, పిల్లో ఛాలెంజ్ ఇలా ఎన్నో రకాల ఛాలెంజ్ లు పుట్టుకొచ్చాయి.తాజాగా మరో ఛాలెంజ్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు ఈ ఛాలెంజ్ నిర్వాహకులు.అదేంటంటే పెద్ద పెద్ద పాములతో 30 సెకన్ల పాటు ఒక బాత్ టబ్ లో గడపాలి.

Advertisement

అలా 30సెకన్లు గడిపితే 7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు.ఇది ఒక్క ఛాలెంజ్ మాత్రమే కాక ఓ బాక్స్ లో 50 లక్షలను పెట్టి అందులో బొద్దింకలను ఉంచి ఇక అందులో ఎంత డబ్బు ఉంటే అంత మీ సొంతం అని ఆ తెలుపుతున్నాడు.

ఇప్పుడు ఈ ఛాలెంజ్ కు నెట్టింట్లో తెగ స్పందన వస్తోంది.ఈ వీడియోకు 27 మిలియన్స్ కు పైగా వ్యూస్ రావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు