మెరుపు వేగంతో కారు నడిపాడు.. కారణం ఏంటంటే !?

కొందరికి బైక్ లు, కార్లు వేగంగా నడపాలని అనిపిస్తుంది.

ఆ వేగం అనేది బైక్ రేస్ లో, కార్ రేస్ లో నడిపితే బాగుంటుంది కానీ రోడ్డుపై నడిపితే ఫైన్లు, కేసులు అవుతాయి.

ఇంకా అలంటి ఘటనే ఇంగ్లాండ్ లో సౌత్ యార్క్‌షైర్ హైవేపై జరిగింది.ఇంకా ఈ ఘటనలో ఆ కారు నడిపిన స్పీడ్.

అంత స్పీడ్ నడపడానికి కారణం ఏంటో చెప్పిన రీజన్ తెలిస్తే షాక్ అవుతారు.ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఇంగ్లాండ్ లోని సౌత్ యార్క్ షైర్ వద్ద ఓ హైవే ఉంది.

ఇంకా అక్కడే ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి పోయే కార్లను చెక్ చేస్తూ కూర్చున్నారు.అయితే ఉన్నట్టుంది ఓ కారు మెరుపు వేగంతో దూసుకుపోయింది.ఏంటి ఇంత స్పీడ్ వెళ్తున్నాడు అని వెంటనే స్పీడ్‌గన్‌లో చెక్ చెయ్యగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలిసింది.

Advertisement

దీంతో నెక్ట్స్ ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఆ వెహికిల్ కోసం బ్యారికేడ్లు అడ్డం పెట్టారు.ఇంకేముంది.

అవి చుసిన అతను కారు ఆపాడు.అయితే ఎందుకు ఇంత స్పీడ్ కారు నడుపుతున్నావు అని అడగగా.

అతను లండన్ నుండి వస్తున్నట్టు అర్జెంటుగా టాయిలెట్ కి వెళ్ళాలి అని అందుకే అంత స్పీడ్ గా వెళ్తున్నట్టు చెప్పుకొచ్చాడు.అయితే అతను కారులో ఎంతో రిలాక్స్ కూర్చోవడం చూసి నీకు ఎలా కనిపిస్తున్నాం అంటూ అతన్ని కారు దిగామని కేసు రాశారు.

కోర్టుకు తీసుకెళ్లరు.కాగా అతను అబద్దం చెప్పాడు అని దర్యాప్తులో తేలింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇంకా ఈ విషయాన్నీ అంత పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఈ ఘటన వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు