ఆహారం దొంగలిస్తూ దొరికిపోయిన కుక్క... వీడియో వైరల్!

పెంపుడు కుక్కలు చేసే చిలిపి పనులు వీడియోలు నెట్టింట ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ కుక్కకు సంబందించిన వీడియో కూడా నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Dog Caught Stealing Food Viral Video,cute Video, Dog Expression, Stealing Food,-TeluguStop.com

ఆ వీడియో చూస్తే మీరు కూడా క్యూట్ అని అనకుండా ఉండలేరు.అంత క్యూట్ గా ఉంది ఆ వీడియో.

అసలు ఆ వీడియోలో ఏముంది అంటే.సాధారణంగా మన పెంపుడు కుక్కలకు మనం స్వేచ్ఛ ఎక్కువ ఇస్తాం.అలా ఎంతో ప్రేమించే కుక్కలను ఇల్లంతా తిరిగే స్వేచ్ఛను ఇస్తాం.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ యజమాని తన గోల్టెన్‌ రిట్రీవర్‌ కుక్కకు ఆహారం పెట్టడం మర్చిపోయాడు.

దీంతో ఆ కుక్క తన ఆహారం కోసం కిచెన్ కి వెళ్లి టేబుల్ పైన ఉన్న బాక్స్ ఎలాగోలా కష్టపడి తీసుకుంది.

ఇంతలోనే ఆ కుక్క బాక్స్ నోటితో తీసుకొని వస్తుండగా పాపం ఆ కుక్క యజమానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.

ఏం చేస్తున్నావు అంటూ కాస్త గొంతు పెద్దది చేసి అరవడంతో ఆ కుక్క బాక్స్ ని అక్కడ వేసి ముభావంగా వెళ్ళిపోయింది.ఇది వీడియో తీసిన యజమాని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అందరికి నచ్చేసింది.

వీడియో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube