తరచూ కాఫీ తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?

చాలామంది రోజు కాఫీని( Coffee ) తాగుతూ ఉంటారు.కాఫీని తాగడం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అందరికీ తెలుసు.

అయినప్పటికీ కూడా కాఫీని తమ రిలాక్సేషన్ కోసం తాగుతూ ఉంటారు.అయితే కాఫీ తాగడం వలన రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే ఏ ఫుడ్ అయినా కూడా సరే లిమిట్ గా తీసుకోవాలి.లిమిట్ దాటి ఫుడ్ ని తీసుకుంటే దాని వలన సమస్యలు వస్తూ ఉంటాయి.

ఈ రోజుల్లో చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.కిడ్నీలో రాళ్లు( Kidney Stones ) చేరడం కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వస్తాయి.

Advertisement

కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.అలాగే సరైన జీవన శైలిని ఫాలో అవ్వడం కూడా చాలా అవసరం.

చాలామంది తమ యొక్క రోజుని ఒక కప్పు కాఫీతో మొదలు పెడుతూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

ఇలా ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ ని తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలు( Digestion Problems ) వస్తాయి.కాఫీ ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి.రోజు ఖాళీ కడుపుతో కాఫీ ని తీసుకోవడం వలన ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కాఫీని ఎక్కువగా తీసుకోవడం వలన డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది.అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా కడుపులో, నడుములో కూడా ఎక్కువ నొప్పి కలుగుతుంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అలాగే ఎండాకాలంలో కాఫీకి బదులుగా నీళ్లను ఎక్కువగా తాగితే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి.అయితే టీ లేదా కాఫీని ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి.ఇలాంటి సమయంలో ఎక్కువ నీళ్లు తాగాలి.

Advertisement

అప్పుడు కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉంటాయి.ఫాస్ట్ ఫుడ్ వలన కూడా ఎక్కువగా కిడ్నీలో రాళ్లు చేరి ప్రమాదం ఉంది.

అందుకే అతిగా కాఫీ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదకరంగా మారుతుంది.

తాజా వార్తలు