అమ్మాయిలను నగ్నంగా చూపించే కూలింగ్ గ్లాస్.. ఆశపడి కొన్నారో ఇక అంతే?

కలియుగం ఎన్నో దారుణాలకు, మోసాలకు నిలయం అని ఏ మహానుభావుడు చెప్పాడోగాని, అదేమాదిరి జరుగుతోంది.ఈ కాలంలో చాలామంది ఈజీ మనీకోసం( Easy Money ) ఆశపడి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు.

 Gang Of Four Held In Chennai For Selling Fake Glasses That Show People Naked Det-TeluguStop.com

ఈ క్రమంలో ఎదుటివారి మానప్రాణాలను సైతం హరిస్తున్నారు ఎంతోమంది దుర్మార్గులు.ఓ రకంగా చెప్పాలంటే ఈ భూమిపైన అలాంటివారే ఎక్కువగా జీవిస్తున్నారు.

మనుషుల వీక్ నెస్ ని ఇక్కడ చాలామంది క్యాష్ చేసుకుంటూ లక్షల్లో డబ్బులు కూడబెట్టుకుంటున్నారు.ఆలోచనలను మంచి విషయాలకు ఉపయోగించకుండా.

టెక్నాలజీని వాడుకొని అక్రమంగా డబ్బు ఆర్జిస్తున్నారు.

Telugu Bengaluru, Chennai, Glasses, Glasses Gang, Irshad, Kubair, Latest, Shiva-

తాజాగా, అదే కోవకు చెందిన ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.వివరాల్లోకి వెళితే, బెంగుళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైర్, చిత్తు, ఈర్షాద్ అనే వ్యక్తులు చెన్నైలోని( Chennai ) కోయంబేడులో నివాసం ఉంటున్నారు.కష్టపడడానికి ఒల్లొంగక, ఈ నలుగురూ ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఓ ప్లాన్ చేసుకున్నారు.

సమ్మర్‌ను ఆసరాగా తీసుకుని కూలింగ్ గ్లాసెస్( Cooling Glasses ) బిజినెస్ స్టార్ట్ చేశారు.అంతవరకూ బాగానే వుంది.వాటిని అమ్మేవారికి మాత్రం వారు సదరు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే వారికి నచ్చిన అమ్మాయిలను న్యూడ్‌గా చూడవచ్చని నమ్మించారు.

Telugu Bengaluru, Chennai, Glasses, Glasses Gang, Irshad, Kubair, Latest, Shiva-

కట్ చేస్తే, ఆ కూలింగ్ గ్లాస్‌లను సేల్ చేసి లక్షల్లో డబ్బు సంపాదించుకున్నారు.ఒక్కో కూలింగ్ గ్లాస్‌ ధర లక్షల్లో విక్రయించినట్టు పోలీసులు తెలిపారు.వీరిపై నిఘా పెట్టిన పోలీసులు కోయంబేడులో ఈ మాయగాళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రైస్ ఫులింగ్ చేసే సామాగ్రి, గన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube