బీజేపీ అంటే బాబు జనతా పార్టీనా..?: ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రం అప్పులపాలైందంటూ పురంధేశ్వరి విమర్శించడంపై కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ చీఫ్ గా ఉంటూ ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఆరోపించారు.బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదని చెప్పారు.

బీజేపీలో ఉన్నా సరే పురంధేశ్వరికి తండ్రి స్థాపించిన టీడీపీపై ప్రేమ, మరిది కళ్లల్లో ఆనందం కోసమే పని చేస్తున్నారని విమర్శలు చేశారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు