దేశంలో మొదలైన భార్యల మార్పిడి సంస్కృతి ఎక్కడో తెలుసా...?

ప్రస్తుత  సమాజంలో మనుషులకు కోరికలు ఎక్కువవుతుండడంతో కొత్తకొత్త సంస్కృతులను అనుసరిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

తాజాగా ముంబైలోని ఓ  వ్యాపార వేత్త తన స్నేహితుల భార్యలను అనుభవించాలని కోరికతో తన భార్యను వారికి ఎరగా వేసి వారి భార్యలను అనుభవించేవాడు.

  తన భర్త చేసే ఆకృత్యాలు తట్టుకోలేక చివరికి ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబైలో ఓ వ్యాపార వేత్త తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

అయితే పెళ్ళైన కొత్తలో వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.అయితే ఏమైందో ఏమోకానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతడికి తన స్నేహితుల భార్యలను అనుభవించాలనే నీచపు కోరిక కలిగింది.

దీంతో ఒక రోజున  తనకు ఎంతో సన్నిహితుడైన ఓ స్నేహితుడి దగ్గరకు తన భార్యను పంపించి, తన స్నేహితుడి భార్యను అతడు అనుభవించాడు.

Advertisement

అయితే ఆమె ఈ పని చేయడానికి నిరాకరించడంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తన స్నేహితుడిని పంపించి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేయించాడు.అంతేగాక ఈ నీచపు పనిని వీడియో తీసి ఇంకో సరి తాను చెప్పినట్లు వినకపోతీ ఆ వీడియోని ఇంటర్ నెట్లో పెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో ఇది చాలా తప్పు అని ఇలాంటివి చేయడం వాళ్ళ సంసారం నాశనం అవుతుందని పలుసార్లు అతడి భార్య చెప్పిన వినేవాడు కాదు.

ఆమె తన పిల్లల భవిష్యత్తు, కుటుంబం పరువు వంటి విషయాల గురించి  అలోచించి భర్త చేసే అకృత్యాలను సహించేది.అంతేగాక ఇలా ఒకరి తర్వాత ఒకరు అంటూ తన భార్యను వేరే వాళ్ళ దగ్గరికి పంపి వాళ్ళ భార్యలని తాను అనుభవిస్తూ  రెండేళ్ల కాలం పాటూ  ఆమెకు నరకం చూపించాడు.

 అయితే రోజురోజుకీ తన భర్త ఆగడాలు ఎక్కువ అవుతుండటంతో చివరికి తట్టుకోలేక దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల మేరకు తన భర్తని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

దీంతో  ఈ నెల 23వ తారీఖు వరకూ నిందితుడిని విచారణ నిమిత్తమై జైలుకి తరలించారు.  .

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు