దేవుడికి పెట్టే నైవేద్యం ఎప్పుడు తినాలో తెలుసా...?

సాధారణంగా పండుగ సమయల్లో కాని, దేవాలయల్లో కానీ నైవేద్యాలను సమర్పిస్తారు.

ఒక్కొక్క దేవుడికి ఆ దేవునికి నచ్చిన నైవేద్యాలను సమర్పించినప్పుడు ఆ నైవేద్యాలను ఎప్పుడూ తినాలన్న విషయాలు.

సాధారణంగా ఎవరికీ తెలియదు.దాంతో ఎన్నో పొరపొట్లును చేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే దైవ కృప పొందాల్సిన వారు దేవుడి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.అయితే ఇప్పుడు మనం దేవుడికి సమర్పించిన నైవేద్యం ఎప్పుడు తినాలో తెలుసుకుందాం.

పూజమందిరంలో మనం పూజ చేసే సమయాల్లో ఎన్నో నియమాలను పాటించాల్సంటుంది.తూర్పు వైపుకు తిరిగి పూజ చేయడం మంచిది.

Advertisement

అలాగే పూజ చేసే సమయంలో పీట వంటివి వేసుకొని పూజ చేయడం మంచిది.అలాగే దేవుడికి ఇష్టమైన పువ్వులను, నైవేధ్యలను సమర్పించాలి.

పూజ తరువాత 5 నిమిషాల తరువాత దేవుడికి సమర్పించిన నైవేద్యం స్వీకరించడం మంచిది.మనం తినటంతో పాటు, ఇతరులకు పంచడం కూడా చాలా మంచిది.

అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్టు కాకుండా పద్మంలో కూర్చొని ఇరువైపుల ఏనుగులతో ఉన్న లక్ష్మిదేవి ఫోటోను మాత్రమే పూజించాలి.జపం వంటివి పూజామందిరంలో కానీ, దేవాలయాల్లో కానీ చేసుకోవడం చాలా మంచిది.అలా కాకుండా రాతి మీద కాని నేలమీద కాని, చేయడంవల్ల ఇంట్లో దుఃఖం వంటివి వాటిల్లుతాయని పెద్దల నమ్మకం.

కావున ఏ సందర్భంలో అయినా సరే నైవేద్యాన్ని వృధాగా పారేయకుండా కుటుంబ సభ్యులతో పాటు కలిసి స్వీకరించడం చాలా మంచిది.అలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా మంచిది.

రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు