త్రివిక్రమ్ స్వయం వరం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్…( Trivikram Srinivas ) ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకున్నాయి.ముఖ్యంగా ఈయన రైటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడుగా మారి తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Do You Know The Remuneration Taken By Trivikram For Swayamvaram Movie Details, T-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో ఆయన మొదట కథ మాటలు అందించిన సినిమా స్వయంవరం.( Swayamvaram ) ఐతే ఈ సినిమా విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కింది.

ఇక ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడి మరి ఆ కథను రాసి దానికి డైలాగులు కూడా సమకూర్చారట.ఇక అప్పటివరకు మాస్ యాక్షన్ సినిమాలో ఎక్కువగా నడుస్తున్నాయి.

 Do You Know The Remuneration Taken By Trivikram For Swayamvaram Movie Details, T-TeluguStop.com
Telugu Vijaya Bhaskar, Swamyamvaram, Swayamvaram, Tollywood, Trivikram-Movie

కానీ ఇది ఒక క్లాస్ సినిమా కావడం తో అది ఆడుతుందా? లేదా అని డౌట్ అందరిలో కలిగింది.కానీ ఈ సినిమా 100 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది.అప్పట్లో ఒక రికార్డుగా మిగిలింది.ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం 25వేల రూపాయలని తీసుకున్నాడట…ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన వరుసగా సినిమా కమిటై ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

మొదటి సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకున్నాడు అనే దానిమీద పలురకాల కథనాలు వెలబడుతున్నాయి…ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Telugu Vijaya Bhaskar, Swamyamvaram, Swayamvaram, Tollywood, Trivikram-Movie

ఇక రీసెంట్ గా గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాతో ఫ్లాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక భారీ సినిమాని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది… అందుకోసం ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేయాలని ఉద్దేశ్యంతో ముందుకు నడుస్తున్నట్లు గా తెలుస్తుంది…ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కూడా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube