త్రివిక్రమ్ స్వయం వరం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

( Trivikram Srinivas ) ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకున్నాయి.

ముఖ్యంగా ఈయన రైటర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడుగా మారి తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన మొదట కథ మాటలు అందించిన సినిమా స్వయంవరం.

( Swayamvaram ) ఐతే ఈ సినిమా విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కింది.

ఇక ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడి మరి ఆ కథను రాసి దానికి డైలాగులు కూడా సమకూర్చారట.

ఇక అప్పటివరకు మాస్ యాక్షన్ సినిమాలో ఎక్కువగా నడుస్తున్నాయి. """/" / కానీ ఇది ఒక క్లాస్ సినిమా కావడం తో అది ఆడుతుందా? లేదా అని డౌట్ అందరిలో కలిగింది.

కానీ ఈ సినిమా 100 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది.అప్పట్లో ఒక రికార్డుగా మిగిలింది.

ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం 25వేల రూపాయలని తీసుకున్నాడట.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన వరుసగా సినిమా కమిటై ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

మొదటి సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకున్నాడు అనే దానిమీద పలురకాల కథనాలు వెలబడుతున్నాయి.

ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. """/" / ఇక రీసెంట్ గా గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాతో ఫ్లాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక భారీ సినిమాని చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

అందుకోసం ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేయాలని ఉద్దేశ్యంతో ముందుకు నడుస్తున్నట్లు గా తెలుస్తుంది.

ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కూడా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

వరంగల్‌లో విషాదం.. రీల్స్ షూట్‌ చేస్తూ పొరపాటున ఉరివేసుకుని యువకుడు మృతి..