బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 8 వారాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే 19 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం 8 వారాలు పూర్తి చేసుకోగా హౌస్ నుంచి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఎనిమిదవ వారం బిగ్ బాస్ నుంచి కంటెస్టెంట్ లోబో ఎలిమినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ 8 వారాలకు గానీ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ లు ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకుంటారు.అయితే వారు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వారు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధానం బట్టి వారి రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో 8 వారాల నుంచి ప్రేక్షకులను సందడి చేస్తున్న లోబో తాజాగా 8వ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు బిగ్ బాస్ ప్రతి రోజు కు 35 వేల చొప్పున రోబోకు చెల్లించినట్లు తెలుస్తోంది.అంటే వారానికి రెండున్నర లక్ష రెమ్యునరేషన్ తీసుకున్న లోబోకి మొత్తం ఎనిమిది వారాలకు గానీ బిగ్ బాస్ 20 లక్షల రెమ్యునరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది.