ధీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలు ఐలమ్మ 127 వ జయంతి పురస్కారించుకొని నగరంలోని ధర్నచౌక్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

వారియర్ , అడిషనల్ కలెక్టర్ మధుసూదనరావు, నగర మేయర్ పునుకొల్లు నీరాజ, సూడా చైర్మన్ బచ్చు విజయ్,డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, బిసి.

వెల్ఫేర్ ఈడీ జ్యోతి, నాయకులు జక్కుల లక్ష్మయ్య, రేగళ్ల సీతారాములు,రెగళ్ల కొండల్,జక్కుల వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు.

వీడియో: స్కూల్ గర్ల్స్‌ను వేధించిన వ్యక్తి.. బెల్టుతో చితకబాదిన అమ్మాయిలు..

తాజా వార్తలు