కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు అనర్హత వేటు

కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో ఎమ్మెల్యే వనమా తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్ ని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు గతంలో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కాగా మంగళవారం హైకోర్టు అనర్హత పిటిషన్ పై మాజీ ఎమ్మెల్యే జలగంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

వనమా ఎన్నిక రద్దు చేస్తూ, వనమాకు రూ.5 లక్షల జరిమానా, 2018 నుంచి ఎమ్మెల్యే గా జలగం ను ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Latest Bhadradri Kothagudem News