రాజమౌళి ఆ సీన్ కాపీ కొట్టాడా లేక ఇన్స్పైర్ అయ్యాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు వాళ్ళకి నచ్చిన సినిమాలు తీస్తూ వాటిని జనాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దు ఉంటారు.

అలాంటి వాళ్ళలో రాజమౌళి( S.

S.Rajamouli ) ఒకరు అలాంటి డైరెక్టర్లలో ఈయన మొదటి స్థానంలో ఉంటాడు.ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు దానికి కారణం ఆయన సినిమా మీద తీసుకునే కేరింగ్ అని తెలుస్తుంది.

ఇక అలాగే ఆ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన సినిమాలోని ప్రతి సీను గాని, ప్రతి షార్ట్ గాని చాలా అద్భుతంగా ఉంటాయి అందర్నీ అలరిస్తాయి కూడా.

అయితే ఇలాంటి రాజమౌళి ఎందుకు ఆ సినిమా విషయంలో అలా చేశాడు అని అందరూ అంటూ ఉంటారు.ఇంతకీ ఏ సినిమా అని అనుకుంటున్నారా రాజమౌళి డైరెక్షన్ లో నాని( Nani ) హీరోగా వచ్చిన ఈగ సినిమా( Eega )లో కొన్ని సీన్లు కొరియన్ సినిమా నుంచి కాఫీ కొట్టినట్టుగా తెలుస్తుంది.ఈగ పుట్టినప్పుడు అది ఒక వాటర్ లో నుంచి పైకి ఎగరాలని చూస్తుంది కానీ ఎగరలేదు అలాగే అలా వెళ్ళిన ఈ ఈగ పిల్లలు క్రికెట్ ఆడుకుంటా ఉంటే ఆ బాల్ మీద వాలుతుంది.

Advertisement

ఇక అక్కడినుంచి తనకి రెక్కలు రావడం ఎగరడం అనేది నేర్చుకుంటుంది ఈ సీన్ ని ఆస్ ఇట్ ఇస్ కొరియన్ సినిమాల నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఈ సీన్లు చూస్తుంటే రాజమౌళి కాపీ కొట్టినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా అప్పుట్లో మంచి విజయాన్ని అందుకుంది.

అలాగే నాని కెరియర్ లో కూడా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా.నిలిచిందనే చెప్పాలి.ఇలా రాజమౌళి >( S.S.Rajamouli ) చాలా సినిమాలు తీసి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ ఆయన మీద కొన్ని కాపీ చేస్తాడు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి.కొంతమంది రాజమౌళి ఆ సినిమాల నుంచి ఇన్ స్పైర్ అవుతాడు అందుకే అలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడని ఇక మరికొందరు అంటున్నారు అయితే రాజమౌళి అవన్నీ కాపీ చేసి సినిమా చేసి హిట్లు కొడుతున్నాడు అంటూ కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఏది ఏమైనా కూడా రాజమౌళి వాళ్ళని పట్టించుకోకుండా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు