చంద్రబాబు ని ఆయన కొట్టబోయారా...?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని టార్గెట్ గా చేసుకుని మాజీ ముఖ్య మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన విషయాలు బయటపెడుతూనే ఉన్నాడు.

తాజాగా ఇదే రీతో నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు మరోమారు చేసాడు.

సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని ఆగ్రహించి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని.నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు చేసాడు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.ఈ వ్యాఖ్యలు చేసాడు.అందరిముందు చంద్రబాబుని చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు.

అయితే.ఆ తరువాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే ‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు, చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’ అని చెప్పారన్నారు.

Advertisement
పెళ్లి కొడుకే స్వయంగా మంత్రాలు చదువుతూ పూజారిగా మారాడు.. వీడియో చూస్తే అవాక్కవుతారు!
Advertisement

తాజా వార్తలు