డిక్టేటర్ మొదటివారం కలెక్షన్లు

నటసింహం బాలకృష్ణ నటించిన డిక్టేటర్ మొదటివారం మంచి కలెక్షన్లు రాబట్టుకుంది.

రొటీన్ సినిమా,కొత్తదనం లేదు అనే మాటలేవి పట్టించుకోకుండా బాలయ్య బాబు చూడటానికి వెళ్ళారు తెలుగు జనాలు.

సినిమా బాగా ఆడట్లేదు అని చెప్పాల్సి వస్తే అది నైజాం ఏరియాలోనే.కాని ఇక్కడితో సంబరాపడాల్సిన పని లేదు.

ఎందుకంటే సినిమా హిట్ అవ్వాలంటే మరో 5 కోట్ల షేర్ రాబట్టాలి.ఓవర్సీస్ నుంచి లక్షల్లోనే కలెక్షన్లు ఉండటంతో 20 కోట్ల మార్కు దాటాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే సంపాదించాలి.

నైజాం : 3.45 కోట్లు

Advertisement

వైజాగ్: 2.08 కోట్లు

ఈస్ట్ : 1.64 కోట్లు

వెస్ట్ : 1.54 కోట్లు

కృష్ణ : 0.96 కోట్లు

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

గుంటూరు : 1.99 కోట్లు

నెల్లూరు : 0.85 కోట్లు

సీడెడ్ : 3.68 కోట్లు

మొత్తం : 16.19

తాజా వార్తలు