యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని( Yadadri Bhuvanagiri District ) ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ( Sri Lakshmi Narasimha Swamy ) దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

దీంతో స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా ఉన్నాయి.

Devotees Who Flocked To Yadadri 3 Hours For The Darshan Details, Darshan Of Swam

మరోవైపు కొండపై ఉన్న పెయిడ్ పార్కింగ్ కార్లతో నిండిపోయింది.ఈ నేపథ్యంలో కొండపైకి పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారులు వాహనాలకు అనుమతిని ఇస్తున్నారు.

అలాగే భక్తులకు( Devotees ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Advertisement
అప్పటికప్పుడు ముఖం అందంగా కాంతివంతంగా మారాలా.. అయితే అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!

Latest Latest News - Telugu News