నారాయణగూడ పెట్రోల్ దాడి కేసులో పెరిగిన మృతుల సంఖ్య

హైదరాబాద్ నారాయణగూడ పెట్రోల్ దాడి కేసులో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది.

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఈనెల 7వ తేదీన భార్య, ఆమె ప్రియుడితో పాటు ఓ చిన్నారిపై భర్త నాగులసాయి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మొన్ననే మృతిచెందగా.గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య హారతి, ప్రియుడు నాగరాజు మృతిచెందారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పెట్రోల్ దాడి చేసిన భర్త నాగులసాయి, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు