శ్రీ బాలా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

విజయవాడ : శ‌ర‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది.మ‌న‌సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి.

 Darshana Of Durgamma As Sri Bala Tripura Sundari Devi , Darshana Of Durgamma ,-TeluguStop.com

అభ‌యహ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు.ఈ రోజు రెండు నుండి ప‌దేళ్ళ లోపు బాలిక‌ల‌ను అమ్మ‌వారి స్వ‌రూపంగా భావించి పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు.

అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పుసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube