జీలకర్ర నీటిని అధికంగా తాగితే వచ్చే అనర్థాలివే..

బరువు తగ్గడం కోసం ప్రయత్నించేవారు రోజుకు రెండు మూడు సార్లు జీలకర్ర నీటిని తాగుతుంటారు.అయితే ఇది జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

 Cumin Is A Disaster That Comes From Drinking Too Much Water , Cumin , Water , He-TeluguStop.com

అందుకే మీరు జీలకర్ర నీటిని తాగినప్పుడల్లా దాని పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీలకర్ర నీటిని ఎక్కువగా తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

అంతే కాదు మీరు కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, జీలకర్ర నీటిని తాగే ముందు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.తల్లిపాలు ఇచ్చే సమయంలో జీలకర్ర తీసుకోవడం ఉత్తమమని భావింస్తుంటారు.

అయితే ఈ సమయంలో బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని ఎక్కువగా తీసుకుంటే, తల్లులకు పాలివ్వడంలో సమస్యలు తలెత్తుతాయి.పాలిచ్చే తల్లులు జీలకర్ర నీటిని తాగేముందు వైద్యుల సలహాలు తీసుకోవడం ముఖ్యం.

షుగర్‌తో బాధపడుతున్నవారు జీలకర్ర నీటిని తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.రక్తంలో చక్కెరను నియంత్రించడానికి జీలకర్రను వినియోగిస్తున్నప్పటికీ, దానిని అధికంగా తీసుకుంటే, అది ప్రయోజనాన్న అందించడానికి బదులుగా హానిని కలిగిస్తుంది.

ఏదైనా అతిగా తీసుకుంటే హాని కలిగించ వచ్చు.జీలకర్ర నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా వాంతులు మొదలవుతాయి.

జీలకర్రలో నార్కోటిక్ గుణాలు ఉన్నాయని, దీని వల్ల వాంతులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Cumin Is A Disaster That Comes From Drinking Too Much Water - Telugu Cumin

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube