వెన్ను నొప్పి ఈ మూడు క్యాన్సర్లకు కారణం అవుతుందా..

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం పై ప్రజలు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలను వెన్నునొప్పి వేధిస్తుంది.

 Can Back Pain Cause These Three Cancers , Lungs,  Cancers , Pain Cause, Tumors,-TeluguStop.com

కొంతమంది ప్రజలలో ఇలాంటి వెన్నునొప్పి రావడం వల్ల వారు దీనిని సాధారణమైన వెన్ను నొప్పి అనుకుంటూ ఉంటారు.కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ లక్షణంగా కూడా మారవచ్చు.

ప్రస్తుత సమాజంలో మనుషులు చిన్న పని చేసిన ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.ఈ నొప్పులలో వెన్నునొప్పి దీర్ఘకాలంగా వేధిస్తూ ఉంటే కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించడం మంచిది.

నడుము నొప్పి ఈ మూడు క్యాన్సర్లకు కారణం కావచ్చు.మొదటిది మూత్రాశయ క్యాన్సర్ కు కారణం కావచ్చు.

మూత్రాశయంలోని లోతైన కణజాలంపై కణితులు పెరిగి క్యాన్సర్ గా మారతాయి.ముఖ్యంగా వెనుకవైపు దిగువన వచ్చే వెన్నునొప్పి మూత్రాశయ క్యాన్సర్ కొత్త లక్షణంగా గుర్తించారు.వెన్నుముకపై వచ్చిన కనుతుల వల్ల నిరంతరం నొప్పి వేధిస్తూ ఉంటుంది.అయితే ఈ క్యాన్సర్ శరీర భాగాలకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

ఈ నొప్పి మాత్రమే తీవ్రంగా మారి కాళ్లు చేతులు ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఇలాంటి సందర్భాలు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.చివరిది ఊపిరితిత్తుల క్యాన్సర్ వెన్నునొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించిన ఒక ముఖ్య లక్షణం.ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్లలో రెండు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

వెన్ను నొప్పితో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.మూత్రాశయ క్యాన్సర్ వల్ల వెన్ను నొప్పితో పాటు తరచూ మూత్ర విసర్జన మూత్రంలో రక్తం పడడం, ముత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

వెన్నుముక క్యాన్సర్ లక్షణాలలో వెన్ను నొప్పితో పాటు తిమ్మిరి, బలహీనత, చేతులు కాలలో సమన్వయ లోపం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో దగ్గినప్పుడు రక్తం పడడం, శ్వాస ఆడక పోవడం, దీర్ఘకాలంగా ఉండే దగ్గు లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube