కరోనా నుండి మనల్ని రక్షిస్తున్న ఆ ”SMS”!

కరోనా వైరస్ నుండి మనలని SMS కాపాడుతుందా? ఎలా ? ఆ SMS కి అంత ఉందా ? అని అనుకుంటున్నారా? అవును.

నిజంగానే ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని ఆ SMS కాపాడుతుంది.

SMS అంటే సెల్ కి వచ్చే SMS అనుకుంటున్నారా.అది కాదు.

కానీ మనల్ని SMS ఏ కాపాడుతుంది.ఏలాగంటే? ఈ SMSలో S అంటే సోప్ లేదా శానిటైజర్ అని, M అంటే మాస్క్ అని, S అంటే సోషల్ డిస్టెన్స్.మొత్తంగా సోప్ లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ వాడటం, ఎక్కడున్నా వారు అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

కరోనా వచ్చాక ఆస్పత్రుల్లో చికిత్స పొందడం కన్నా ఈ SMS ను పాటించడం సులభం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.అయితే ఇది చాలా ఆసక్తిగా ఉంది అని.చాలా క్రియేటివ్ గా ఈ SMS ని కనుక్కున్నారు అని సోషల్ మీడియాలో ఓ పొగిడేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై మంచి కంటే కూడా చెడు ఏ ఎక్కువ ప్రచారం జరుగుతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

తాజా వార్తలు