MLC Jeevan Reddy : బీఆర్ఎస్‎పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ( MLC Jeevan Reddy )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్( Kcr ) కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ఆత్మ గౌరవానికి రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు.

ఎవరెవరు ఒక్కటైనా రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) ఏం చేయలేరని ప్రశ్నించారు.కృష్ణా జలాలను జగన్ కు కేసీఆర్ తాకట్టు పెట్టారన్న జీవన్ రెడ్డి వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లకు మించినా ఉచిత కరెంట్ అని స్పష్టం చేశారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు