ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఎదుట హాజరయ్యారు.

మనీ ల్యాండరింగ్‎కు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనపై గతంలోనే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని శివకుమా‎ర్ కు ఈడీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో నోటీసుల ప్రకారం ఆయన అధికారుల ముందు హాజరయ్యారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)

తాజా వార్తలు