కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ కసరత్తు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కసరత్తు మొదలుపెట్టింది.ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

 Congress Is Gearing Up For The Karnataka Election Campaign-TeluguStop.com

ఈ మేరకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను హస్తం పార్టీ విడుదల చేసింది.కాగా వీరిలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు అజారుద్దీన్ కు చోటు దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube