కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ కసరత్తు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కసరత్తు మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.ఈ మేరకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను హస్తం పార్టీ విడుదల చేసింది.

కాగా వీరిలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు అజారుద్దీన్ కు చోటు దక్కింది.

మరో కొత్త వైరస్… అదిగాని పాజిటివ్ అయితే 3 రోజుల్లోనే మటాష్?