తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..: మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.

ప్రజలు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ కు విజయాన్ని అందించారని తెలిపారు.

ఏ ఉద్దేశంతో అయితే సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేశారో దాన్ని సాధించడానికి ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విజయం కోస కృషి చేశారని తెలిపారు.

అయితే ఎన్నికల ఓట్ల లెక్కింపులో హస్తం పార్టీ విజయం దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు