ప్రియుడి పురుషాంగం వల్ల నష్టం కలిగిందని రూ. 10 లక్షల నష్టపరిహారం కోరింది

మనం ఇటీవలే ఒక తండ్రి తన కూతురు మరణంకు కారణం అల్లుడి పెద్దదైన పురుషాంగం అంటూ కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.

ఆ విషయం మర్చి పోకుండానే మరో వింతైన కేసు నమోదు అయ్యింది.

ఈ సారి జింబాబ్వేలో ఈ అరుదైన కేసు నమోదు అయ్యింది.తన ప్రియుడి పెద్దదైన పురుషాంగం వల్ల తాను చాలా నష్టపోయాను, అతడి నుండి నాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించండి అంటూ కోర్టును ఆశ్రయించింది.

అతడు నా శృంగార జీవితంను నాశనం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.అత్యంత విచిత్రమైన ఈ కేసును కోర్టు వారు ఎలా స్వీకరించారు అంటూ అంతా చర్చించుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. జింబాబ్వేలోని హరారే ప్రాంతంకు చెందిన 29 సంవత్సరాల మంగెనా అనే యువతి గత కొంత కాలంగా అదే ప్రాంతంకు చెందిన ముగొవే కురిమా అనే 37 ఏళ్ల పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

Advertisement

ముగొవేకు చాలా కాలం క్రితం పెళ్లి అయ్యింది.పెళ్లి అయినా కూడా మంగెనాతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

ఈమద్య వీరిద్దరు విడిపోయారు.పెళ్లి చేసుకోవాలనుకున్న మంగెనా తన జననాంగం లూజు అయ్యిందని, తాను పెళ్లి చేసుకుంటే వచ్చే భర్త నుండి సమస్యలు వస్తాయేమో అని భయపడింది.

తనకు ఇంత నష్టం కలిగించినందుకు గాను మాజీ ప్రియుడు ముగొవేపై కేసు పెట్టింది.

తన మాజీ ప్రియుడు ముగొవే కురిమా పురుషాంగం చాలా పెద్దగా ఉంటుంది.అతడితో ఇన్నాళ్లు శృంగారంలో పాల్గొనడం వల్ల నా జననాంగం చాలా లూజుగా అయ్యింది.ఇప్పుడు నా పరిస్థితి ఏంటీ, నేను పెళ్లి చేసుకుంటే భర్తకు ఏమని సమాధానం చెప్పాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అందుకే అతడి నుండి నాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది.విచారణ చేపట్టిన కోర్టు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు