ఏపీలో రిజిస్ట్రేషన్ పారదర్శకత కోసం కమిటీ..?

ఏపీలో రిజిస్ట్రేషన్ పారదర్శకత కోసం కమిటీ ఏర్పాటైంది.ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణ‌బాబు, ర‌జ‌త్ భార్గ‌వ‌, నీరబ్ కుమార్ ప్ర‌సాద్‌, గుల్జార్‌లు ఉన్నారు.

 Committee For Registration Transparency In Ap..?-TeluguStop.com

రాష్ట్రంలో ఆదాయాన్నిచ్చే శాఖ‌ల‌పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌, సుల‌భ‌త‌ర విధానాల‌ను అమ‌లు చేస్తూనే ఆదాయ పెంపుపై సూచ‌న‌లు ఇవ్వాలంటూ క‌మిటీకి ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై రెండు వారాల్లో నివేదిక అందించాలని సూచించారు.

Committee For Registration Transparency In AP? - Telugu Ap Cm Jagan, Committee, Transparency, Review, Senior Iass #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube