బ్రహ్మానందం మళ్లీ బిజీ.. స్టార్‌ డైరెక్టర్స్ ప్లాన్‌ ఏంటో?

1980 మరియు 1990 కిడ్స్ కి బ్రహ్మానందం తో( Brahmanandam ) ఉన్న కామడీ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రెండు దశాబ్దాల పాటు బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు.

స్టార్‌ హీరోల సినిమాల్లో ప్రతి ఒక్క సినిమా లో కూడా బ్రహ్మానందం ఉండేవాడు.అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అనడంలో సందేహం లేదు.

హీరోగా కూడా సినిమా లు చేసిన బ్రహ్మానందం కు తగ్గ పాత్ర లు( Brahmanandam ) ఇప్పుడు దర్శకులు రెడీ చేయడం లేదు.అందుకే ఆయన కామెడీ ని ఈ తరం ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అదృష్టం కలిగి లేరు.

అయితే ఈ మధ్య కాలం లో మళ్లీ బ్రహ్మానందం పుంజుకుంటున్నాడు.

Advertisement

నెలలో కనీసం రెండు మూడు సినిమాలు అయినా బ్రహ్మానందం కనిపించిన సినిమాలు వస్తున్నాయి.ముందు ముందు బ్రహ్మానందం మళ్లీ బిజీ అవుతాడు అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ప్రస్తుతం సినిమా ల్లో బ్రహ్మానందం ఇమేజ్ మరియు క్రేజ్ పెద్దగా లేదు.

కానీ ఆయన సోషల్ మీడియా లో ఏ స్థాయి లో సందడి చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.మీమ్స్ లో బ్రహ్మానందం ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూనే ఉన్నాడు.

అందుకే బ్రహ్మానందం ను ఇప్పుడు కాకున్నా సోషల్‌ మీడియా కారణంగా భవిష్యత్తులో వెండి తెరపై సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బ్రహ్మానందం యొక్క భవిష్యత్తు గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.అయితే బ్రహ్మానందం విషయం లో కొత్త దర్శకులు స్టార్‌ దర్శకులు మంచి పాత్ర లు తీసుకు వస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బ్రహ్మానందం కెరీర్( Brahmanandam Career ) దర్శకుల మీదే ఆదారపడి ఉంటుంది.హాస్య బ్రహ్మ గా గుర్తింపు దక్కించుకున్న ఈయన గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ని ( Guinness Book Of World Record ) నమోదు చేసిన విషయం తెల్సిందే.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు