రేపు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( CM Jagan ) రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు.

అమూల్ సంస్థ యూనిట్ కు( Amul ) భూమి పూజ చేయనున్నారు.

అనంతరం రేపు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు బహిరంగ సభలో.ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారయంత్రంగం చిత్తూరు జిల్లాలో( Chittoor ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇదే సమయంలో జిల్లా వైసీపీ నాయకులు కూడా భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది.

సీఎం జగన్ పర్యటించే మార్గాలను ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు మరియు స్వాగత తోరణాలతో అలంకరించడం జరిగింది.చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు మేలు చేసే రీతిలో.మూతపడిన విజయా డెయిరీని పునప్రారంభిస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Advertisement

ఇచ్చిన మాటను నెరవేర్చే దిశగా ఇప్పుడు అమూల్ సంస్థ యూనిట్ నీ జులై 4వ తారీఖు ప్రారంభించబోతున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు పటిష్టంగా ఉండేలా కలెక్టర్ షణమోహన్, ఎస్పి రిశంత్ రెడ్డి ప్రతిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు