ఆధారాలతోనే చంద్రబాబుపై సీఐడీ కేసు..: మాజీమంత్రి అనిల్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన, టీడీపీ పొత్తు ఉందని ఎప్పుడో చెప్పామని తెలిపారు.

పొత్తును జన సైనికులే జీర్ణించుకోలేకపోతున్నారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.పక్కా ఆధారాలతోనే చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు.

CID Case Against Chandrababu Only With Evidence..: Former Minister Anil-ఆధ�

రాజధాని ఇన్నర్ కేసులోనూ మరి కొంతమంది జైలుకు వెళ్లక తప్పదని చెప్పారు.ఏపీలో ఏం చేయాలని లోకేశ్ ఢిల్లీలో ఏం చేస్తారని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన బంగాళాఖాతంలో కలవడం ఖాయమని ఎద్దేవా చేశారు.

Advertisement
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

తాజా వార్తలు