అభిమానుల భారీ కోలాహలం మద్య ప్రారంభం అయిన చింతమనేని ప్రభాకర్ నామినేషన్ ర్యాలీ..

ఏలూరు( Eluru ) ప్రధాన రహదారి మీదుగా దెందులూరు వైపు కొనసాగుతున్న భారీ ర్యాలీ వేలాదిగా హాజరైన టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులతో భారీగా స్తంభించిన ట్రాఫిక్ – ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ నీ క్లియర్ చేస్తున్న పోలీసులు.

 Chintamaneni Prabhakar's Nomination Rally Started With Huge Fan Fare, Eluru ,-TeluguStop.com

అభిమాన జన సంద్రంతో దాదాపు 5కిలోమీటర్లు పైగా నిలిచిన ర్యాలీ – ప్రచార రథం దిగి బైక్ పై ఎమ్మార్వో కార్యాలయానికి బయలుదేరిన చింతమనేని ప్రభాకర్ బైక్ పై చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) ఆశ్రమ హాస్పిటల్ జంక్షన్ దాటినా – వెనుక ఏలూరు వసంత మహల్ సెంటర్ వరకు కొనసాగుతున్న ర్యాలీలో జనం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube