అభిమానుల భారీ కోలాహలం మద్య ప్రారంభం అయిన చింతమనేని ప్రభాకర్ నామినేషన్ ర్యాలీ..
TeluguStop.com
ఏలూరు( Eluru ) ప్రధాన రహదారి మీదుగా దెందులూరు వైపు కొనసాగుతున్న భారీ ర్యాలీ
వేలాదిగా హాజరైన టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులతో భారీగా స్తంభించిన ట్రాఫిక్ - ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ నీ క్లియర్ చేస్తున్న పోలీసులు.
అభిమాన జన సంద్రంతో దాదాపు 5కిలోమీటర్లు పైగా నిలిచిన ర్యాలీ - ప్రచార రథం దిగి బైక్ పై ఎమ్మార్వో కార్యాలయానికి బయలుదేరిన చింతమనేని ప్రభాకర్
బైక్ పై చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) ఆశ్రమ హాస్పిటల్ జంక్షన్ దాటినా - వెనుక ఏలూరు వసంత మహల్ సెంటర్ వరకు కొనసాగుతున్న ర్యాలీలో జనం.
ఇండస్ట్రీలో అడుక్కున్నా కష్టమే… ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి