కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు.
ఈ మేరకు ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు టీడీపీ రిప్రజెంటేషన్ కు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా సమాధానం ఇచ్చారు.
వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో సుమారు 5 లక్షల 64 వేల ఓట్లను తొలగించామని చెప్పారు.అలాగే ఓటర్ల జాబితా తప్పిదాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy