Nagarjunasagar Dam : నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించిన కేంద్ర బృందం

నాగార్జున సాగర్ డ్యామ్ ను ( Nagarjunasagar Dam ) కేంద్ర బృందం సందర్శించింది.ఈ మేరకు డ్యామ్ ను నేషనల్ సేఫ్టీ అథారిటీ( National Safety Authority ) అధికారులతో పాటు కృష్ణా రివర్ బోర్డు, సీడబ్ల్యూసీ బృందం పరిశీలించింది.

ఇందులో భాగంగా డ్యామ్ భద్రతతో పాటు స్పిల్ వే, నీటి నిల్వలు, వినియోగంపై కేంద్ర బృందంలోని సభ్యులు ఆరా తీశారు.అదేవిధంగా రేపు డ్యామ్ అధికారులతో ఈ బృందం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!

తాజా వార్తలు